Archive for: July 2012

Penu Vishadam Tamilnadu Express Fire Accident

Officials have retrieved 32 charred bodies from the S-11 coach of the Chennai-bound 12622 Tamil Nadu Express, which caught fire at 4.14 a.m., on Monday.

The mishap occurred between Nellore and Vedayapalem railway stations on the Vijayawada-Gudur Section of Vijayawada Division. The train was just over a kilometre from the Nellore station when flames leaped out of the coach. A passenger pulled the chain and halted the train.

There was no damage to the rest of the superfast train.

Police arrived on the spot within a few minutes and started rescue operations. Fire tenders were pressed into service, but the coach was burnt within no time. The fire was put out by 5.20 a.m., an official release said. The bogie was isolated and taken to platform no. 3 at the Nellore railway station. Rescue personnel used oxy-acytelane cutters to clear the bogie

The coach had 72 passengers in all. While 25 of them were rushed to the Nellore District Hospital, some of them were admitted to Bollineni Superspecialty hospital. A dozen or more passengers were said to have jumped out of the moving train even before it came to a stop.

Witnesses speak

The passengers in the ill-fated coach were largely from Jaipur, Chennai and Vijayawada. Many passengers had boarded the coach from Vijayawada station.

Y. Sampath (25), a software engineer at Syntel had boarded the train with his sister. “I woke up after hearing loud screams. All I could see was black smoke,” he said while explaining the scene inside the coach. He managed to escape through one of the doors that was not locked. However, Sampath’s sister, Y. Ashwini (23), is missing. She is also a software professional, who is working in TCS.

Sambasiva Rao, a businessman, has been admitted to Nellore District Hospital with 80 per cent burns. His wife Jhansi Rao has reached Nellore learning about the accident. Ms Jhansi said, “My husband called me saying the bogie is burning. I rushed here immediately.” Hailing from Gudiwada, Krishna District, the couple reside in Chennai.

Another passenger Sukhadev Singh is also being treated for 80 per cent burns in the same hospital.

Railways and police are in the process of identifying the victims. Some of the passengers who are undergoing treatment at the District Hospital are: Verma (Raghav Nagar); Venkata Koteshwara Rao, (Vijayawada) Hussain (Tirunelveli), Raghavan (Chennai), K.K. Sunil Kumar (Delhi), Harsha (Chennai) and Sandeep Agnihotri (Jaipur).

District Collector B. Sridhar, Superintendent of Police B.V. Ramana Kumar and railway officials were at the spot, monitoring the operations. Though the reason for the fire has not been officially confirmed, sources blamed a short circuit inside the coach.

Railways has set up the following helpline numbers. Secunderabad 040-27786723/27700868/27786539, Nellore 0861-2345863/2345864/2345866. Vijayawada 0866-2576924/2575038/2576796/25761072 and Warangal 0870-2426232/097013-37106.

The railways has announced an enhanced ex-gratia of Rs. 5 lakh to the kin of each passenger who died in the mishap. Normal train traffic on the Nellore-Gudur section was restored by 8.30 a.m. and all trains on the section were said to be running on schedule.

Rajulapudi Srinias reports from Vijayawada:

Special teams comprising TTEs, and officers from engineering, commercial, security, electrical and other wings were deputed to Nellore railway station for taking up relief operations for the injured passengers. Assistant DRM Subba Rao was monitoring the situation from Vijayawada.

క్షణాల్లోనే బూడిదైన ఎస్-11 బోగీ
25 మందికి గాయాలు – నలుగురి పరిస్థితి విషమం
నెల్లూరు వద్ద దుర్ఘటన – మృతుల్లో రాష్ట్ర వాసులు
గుర్తుపట్టలేనంతగా బుగ్గి అయిన మృతదేహాలు
కేవలం ఐదుగురిని మాత్రమే గుర్తించగలిగిన వైనం
ఇతర మృతులను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు
వరంగల్, విజయవాడల్లో రైలు ఎక్కిన తెలుగువారు
విద్యుత్ షార్ట్ సర్క్యూటా? లేక విద్రోహ చర్యా?
దుర్ఘటనపై దర్యాప్తుకు రైల్వేమంత్రి ముకుల్ ఆదేశం
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం
దుర్ఘటనా స్థలాన్ని సందర్శించిన పలువురు నేతలు

విద్రోహమో.. విధి వైపరీత్యమో తెలియదు కానీ.. రైలు ప్రయాణంలో ఆదమరచి నిదురిస్తున్న వారిని అగ్నికీలలు కబళించాయి. తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న ఈ రైలు సోమవారం తెల్లవారుజామున నెల్లూరు రైల్వేస్టేషన్‌ను దాటిన కొన్ని క్షణాల్లోనే ఎస్-11 స్లీపర్ తరగతి బోగీలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో బోగీ మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఎగసిపడుతున్న అగ్నికీలలు, దట్టమైన పొగల్లో చిక్కుకుని 32 మంది సజీవ దహనమయ్యారు. చాలా మంది పడుకున్న వారు పడుకున్నట్టే, కూర్చున్నవారు కూర్చున్నట్టే గుర్తుపట్టటానికి వీలు లేనంతగా మసైపోయారు. కొందరు మృతులు పురుషులో, మహిళలో గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారంటే.. దుర్ఘటన తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కేవలం ఐదుగురు మృతుల వివరాలను మాత్రమే ఇప్పటివరకూ గుర్తించగలిగారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నికీలల్లో బోగీలోని మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని నెల్లూరులోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడులకు చెందిన వారితో పాటు మన రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉన్నారు. దుర్ఘటనకు కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని కొందరు అధికారులు చెప్తుండగా.. విద్రోహ చర్య అవకాశాన్ని కొట్టివేయలేమని ఘటనా స్థలాన్ని సందర్శించిన రైల్వేమంత్రి ముకుల్‌రాయ్ పేర్కొన్నారు.

నెల్లూరు, న్యూస్‌లైన్: తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శనివారం రాత్రి 10:30 గంటలకు ఢిల్లీలో బయలుదేరింది. రైలు వెనుక భాగంలో ఉన్న ఎస్-11 స్లీపర్ తరగతి బోగీలో 75 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్, విజయవాడల్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ఈ రెండు స్టేషన్లలోనూ పలువురు తెలుగువారు చెన్నై వెళ్లేందుకు ఎస్-11 బోగీలో ఎక్కారు. రైలు సోమవారం ఉదయం గమ్యస్థానమైన చెన్నై చేరుకోవాల్సి ఉంది. తెల్లవారుజామున 4.15 గంటలకు నెల్లూరు రైల్వేస్టేషన్ దాటింది. తరువాత కొన్ని క్షణాలకే విజయమహల్ గేటు సమీపంలో రైలు నుంచి దట్టమైన పొగలు, మంటలు రావటాన్ని గేట్‌మన్ గమనించారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు. అప్పటికే బోగీలోని పలువురు ప్రయాణికులు మంటలు చెలరేగటాన్ని గమనించి చైన్ లాగటంతో రైలు నిలిచి పోయింది. ప్రయాణికుల హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఎస్-11 బోగీ తగలబడుతుండటం తెలుసుకున్న మిగతా బోగీల్లోని ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.

మంటలు చెలరేగే సమయానికి బోగీ నాలుగు వైపులా తలుపులు మూసి ఉన్నాయి. ఆ తలుపులు తెరిచేందుకు ప్రయాణికులు ప్రయత్నించినా ఎంతకూ తెరుచుకోలేదు. చివరకు రెండోవైపున ఒక తలుపు తెరుచుకోగా.. అందులోంచి కొందరు బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒక్క తలుపే తెరుచుకోవటంతో బోగీలో కొంత తొక్కిసలాట కూడా జరిగింది. కొందరు యువకులు పలువురిని బయటకు లాగి రక్షించినప్పటికీ.. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించటంతో మిగతావారు అందులోనే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. తెరుచుకున్న తలుపుకు సమీపంలో ఉన్న వారు మాత్రం మంటల నుంచి బయటపడగలిగారు. రైలు అప్పర్, మిడిల్ బెర్త్‌ల్లో ఉన్నవారు అగ్ని కీలల్లో చిక్కుకుని మరణించారు. ఈ బోగీలో 75 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారికంగా చెప్తున్నప్పటికీ.. జనరల్ టికెట్ కొని ఎస్-11లో ప్రయాణిస్తున్న వారు మరో 20 మంది వరకూ ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బోగీలో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు వారి వారి బెర్తుల్లో నిద్రపోతుండగా అనధికారికంగా ప్రవేశించిన వారిలో కొందరు బెర్తుల మధ్య కింద పడుకుని ఉండగా.. కొందరు కూర్చుని ఉన్నట్లు ప్రమాదం జరిగిన బోగీని పరిశీలించిన వారు చెప్తున్నారు. బోగీ రద్దీగా ఉండటం, తలుపులు తెరుచుకోకపోవటం వల్ల దుర్ఘటనలో ఎక్కువ మంది మరణించినట్లు చెప్తున్నారు.

నెల్లూరు నుంచి రెండు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి 5.30 గంటలకు కానీ మంటలను అదుపులోకి తీసుకురాలేకపోయాయి. బోగీ పూర్తిగా దగ్ధమై ఇనుప ముద్దగా మిగిలింది. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును తక్షణమే నిలిపివేయటం వల్ల మంటలు ఇతర బోగీలకు వ్యాపించలేదు. ఈ దుర్ఘటనలో 32 మంది చనిపోయినట్లు గుర్తించామని రైల్వే పోలీస్ అడిషనల్ డీజీ వి.ఎస్.కె.కౌముది వెల్లడించారు. మృతుల్లో 19 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో నాలుగు మృతదేహాలు పురుషులవో, మహిళలవో గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటివరకూ కృష్ణా జిల్లా అనిగండ్లపాడుకు చెందిన నవదంపతులు కె.వెంకటరమణ, అతని భార్య పల్లవి; హైదరాబాద్‌కు చెందిన కె.షాలిని, అమృత్‌సర్‌కు చెందిన మాకేవి సింగ్, వరంగల్ జిల్లా దగ్గువోలుకు చెందిన రాజుల మృతదేహాలను గుర్తించారు. ఆచూకీ తెలియకుండా పోయినవారి జాబితా ఆధారంగా మిగతా మృతదేహాలు ఎవరివో గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. మృతుల్లో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నట్లు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. గాయపడ్డ 25 మందిని నెల్లూరులోని వివిధ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారిలో 12 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. తమిళనాడుకు చెందిన వారు ఏడుగురు, హర్యానాకు చెందిన వారు ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు నలుగురు, ఢిల్లీ, కాశ్మీర్‌లకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. రైలు దుర్ఘటన సమాచారం అందగానే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జి.ఎన్.ఆస్థానా, డీఆర్‌ఎం అనురాగ్‌బాసూ, రైల్వే ఏడీజీ వి.ఎస్.కె.కౌముది, రైల్వే బోర్డు చైర్మన్ వినయ్‌మిట్టల్, నెల్లూరు జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్, ఎస్‌పీ బి.వి.రమణకుమార్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. ఐద్వా నాయకురాలు విజయమ్మ, మృతదేహాల పోస్టుమార్టం చేయటంలో వైద్యులకు సహాయ సహకారాలు అందించారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు చనిపోయిన వారి బంధువులకు సాయం అందించారు.

పోలీసుల అదుపులో టీసీలు, గేట్‌మన్

తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఈదుర్ఘటనకు సంబంధించి ఇద్దరు టీసీలు, ఓ గేట్‌మన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బోగీలో ప్రయాణికుల పరిమితి 72 మంది కాగా.. అంతకంటే ఎక్కువమందిని ఎందుకు ఎక్కించారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. అలాగే గేట్‌మన్ శ్రీనివాసులును కూడా పోలీసులు విచారిస్తున్నారు.

2, 3 తేదీల్లో సేఫ్టీ కమిషనర్ విచారణ

తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ దినేశ్‌కుమార్ నేతృత్వంలో బహిరంగ విచారణ జరుగనుంది. ఆగస్టు 2, 3 తేదీల్లో ఉదయం 10 గంటలకు నెల్లూరులోని రైల్వే విశ్రాంతి గృహంలో ప్రమాదానికి దారితీసిన కారణాలను ప్రజల నుంచి తెలుసుకోనున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సికింద్రాబాద్ రైల్ నిలయంలోని రైల్వే సేఫ్టీ కమిషనర్ కార్యాలయం ఫోన్ నంబర్(040-27820104)కు తెలియజేయవచ్చని తెలిపారు.

హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లు…
సికింద్రాబాద్ : 040-27786723, 040-27700868
నెల్లూరు : 0861-2345863, 2345864, 2345865, 2345866
విజయవాడ : 0866-2576924, 2575038
వరంగల్ : 0870-2426232, 09701371063

 

ఏ సమయంలో ఎక్కడ ఆగింది?

ఢిల్లీ-చెన్నై మధ్య నడిచే తమిళనాడు ఎక్స్‌ప్రెస్(నంబర్ 12622) మొత్తం ప్రయాణ సమయం 32:45 గంటలు. సోమవారం ఉదయం 7.15కు చెన్నై చేరాల్సిన ఈ రైలు మరో మూడు గంటల్లో అక్కడికి చేరుకుంటుందనగా.. ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి చెన్నై మధ్యలో ఈ రైలు ఏ స్టేషన్‌లో ఎప్పుడు ఆగిందంటే..

ఢిల్లీ – శనివారం రాత్రి 10:30 గంటలకు బయలుదేరింది
ఆగ్రా(ఉత్తరప్రదేశ్) – శనివారం అర్ధరాత్రి 1:07 గంటలకు చేరుకుంది
గ్వాలియర్(మధ్యప్రదేశ్) – శనివారం అర్ధరాత్రి 2:36 గంటలు
ఝాన్సీ(మధ్యప్రదేశ్) – ఆదివారం తెల్లవారు జామున 4:00 గంటలు
భోపాల్(మధ్యప్రదేశ్) – ఆదివారం ఉదయం 7:55 గంటలు
ఇటార్సీ(మధ్యప్రదేశ్) – ఆదివారం 9:50 గంటలు
నాగపూర్(మహారాష్ట్ర) – ఆదివారం మధ్యాహ్నం 2:15 గంటలు
బల్హర్షా(మహారాష్ట్ర) – ఆదివారం సాయంత్రం 5:25 గంటలు
వరంగల్(ఆంధ్రప్రదేశ్) – ఆదివారం రాత్రి 8:48 గంటలు
విజయవాడ(ఆంధ్రప్రదేశ్) – ఆదివారం అర్ధరాత్రి 12:15 గంటలకు చేరుకుంది
– తెల్లవారు జామున 4.22 గంటలకు ప్రమాదం జరిగింది

చెన్నై(తమిళనాడు) – సోమవారం ఉదయం 7:15 నిమిషాలకు చేరుకోవాల్సి
2,184 కిలోమీటర్ల ప్రయాణం
ఢిల్లీ నుంచి చెన్నై చేరుకోవడానికి రైలు ప్రయాణించే మొత్తం దూరం: 2,184 కిలో మీటర్లు
ఢిల్లీ – చెన్నై నగరాల మధ్య తొమ్మిది స్టేషన్లలో మాత్రమే రైలు ఆగుతుంది.
రైలు గమ్యస్థానం చేరుకోవడానికి ముందే విజయవాడ – చెన్నై నగరాల మధ్య నెల్లూరుకు(నెల్లూరు స్టేషన్‌కు 6.5 కిలోమీటర్ల దూరం) సమీపంలో ప్రమాదం జరిగింది.
విజయవాడ డివిజన్ పరిధిలో నెల్లూరు దాటుతుండగా తెల్లవారుజామున 4.22 గంటలకు బోగీలో మంటలు చెలరేగాయి.

ప్రమాదానికి గురైన స్లీపర్ క్లాస్ ఎస్-11 బోగీ రైలు ఇంజన్ నుంచి లెక్కిస్తే 20వ బోగీ.
నెల్లూరు స్టేషన్ తర్వాత వచ్చిన లెవెల్ క్రాసింగ్ వద్ద మంటలను గేట్‌మెన్ గుర్తించారు.
ప్రమాదంలో బోగీ పూర్తిగా దగ్ధమైపోయింది

ఆక్రోశం… ఆక్రందన…
రైలు దుర్ఘటనలో మృత్యువు కోరల్లోంచి వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డ వారు నిలువెల్లా వణికిపోతున్నారు. ఆత్మీయులను కోల్పోయిన వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. దుర్ఘటనకు ప్రత్యక్షసాక్షులైన వారు ‘న్యూస్‌లైన్’కు తెలిపిన వివరాలివీ…

తలుపులు తెరుచుకోలేదు…

మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. సహాయం కోసం ఆర్తనాదాలు చేశాం. డోర్లు లాకై ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. అతికష్టం మీద ఒక డోర్‌ను ఓపెన్ చేసి బయటపడ్డాను. గాఢనిద్రలో ఉన్న అనేక మందిని అప్రమత్తం చేసినా ఫలితం లేకపోయింది. ఎస్-11 బోగీలో సుమారు 90 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. బోగీలో నడిచే వీలు కూడా లేకుండా ప్రయాణికులు నిద్రిస్తున్నారు.
– ఆర్.కె.రవిచంద్రన్, ప్రయాణికుడు, చెన్నై

మంటల్లో నుంచే దూకేశా..
సమయం తె ల్లవారుజామున 4 గంటలు. ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. నిద్ర లేచి చూశాను. బోగీ మొత్తం పొగతో నిండుకుంది. అంతా చీకటి మయం. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే చుట్టూ మంటలు వ్యాపించాయి. కుడి వైపు డోరు దగ్గరకు వచ్చాను. తలుపులు మూసి ఉన్నాయి. ఎడమ డోరు వైపు మంటలు వ్యాపించాయి. గత్యంతరం లేక మంట్లోనుంచే కిందకు దూకాను. రెండు చేతుల వేళ్లు కాలాయి. నేను చెన్నైలో మెఫాసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. బాబు పుట్టాడని మచిలీపట్నం వెళ్లాను. తిరుగు ప్రయాణంలో చెన్నైకి ఎస్11లో 71వ బెర్తు రిజర్వేషన్ చేయించుకున్నాను.
-వడ్డి కృషి, మచిలీపట్నం


శబ్దంతో నిద్రలేచా…
తెల్లవారుజామున నిద్రపోతున్న సమయంలో పెద్దగా శబ్దం వినిపించింది. బోగీలో లైట్లన్నీ పేలిపోయాయి. దీంతో కంగారుపడి లేచి చూశాను. అంతా చీకటిమయమైంది. బోగీలో అలుముకున్న పొగతో ఊపిరి పీల్చడం కష్టంగా మారింది. తలుపుల దగ్గరకు వచ్చి చూడగా రైలు నిదానంగా వెళుతూ ఉంది. ఎడమవైపు గేటు నుంచి కిందకు దూకేశా. నేను చెన్నైలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. వీకెండ్ కావడంతో హైదరాబాద్ వచ్చా. తిరుగు ప్రయాణంలో వరంగల్ నుంచి చెన్నైకి రిజర్వేషన్ చేయించుకోగా… ఎస్11- 24 బెర్తు దొరికింది.
-చొక్కారపు విజయకుమార్, ప్రయాణికుడు

ప్రాణాలతో బయటపడ్డాం.. కానీ!
ఐదుగురు స్నేహితులం తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై బయలుదేరేందుకు వరంగల్‌లో ఎక్కాం. షాలినితో కలిసి మేం ఎస్-11 బోగీలో నిద్రిస్తున్నాం. షాలిని కింది బెర్తులో పడుకుంది. పై రెండు బెర్తుల్లో మేం నిద్రిస్తున్నాం. మంటలు వ్యాపించటంతో భయాందోళనకు గురయ్యాం. పొగ, మంటలు అధికంగా వ్యాపించటంతో ఏం చేయాలో తోచలేదు. షాలినిని నిద్రలేపే ప్రయత్నం చేశాం. మంటలు వ్యాపించటంతో భయంతో బోగీ నుంచి దూకేశాం. డాక్టర్ ఆమె మెడలో ఉన్న చైను డాలర్ ఆధారంగా షాలిని మృతదేహాన్ని గుర్తించారు.
– సింధు, ప్రశాంతి, ప్రయాణికులు, హైదరాబాద్

అందివచ్చిన కూతురు చనిపోయింది…
విజయవాడ నుంచి చెన్నైకు బయలుదేరిన మా కూతురు ఎస్.జస్విని (23) ఎస్-11 బోగీలో మంటలకు ఆహుతై మృతి చెందింది. చెన్నై టీసీఎస్ కంపెనీలో జస్విని ఉద్యోగం చేస్తోంది. ప్రతి వారం చెన్నై నుంచి విజయవాడకు వచ్చి సోమవారం తిరిగి వెళ్తుంది. చేతికి అందివచ్చిన కూతురును కోల్పోయాం.
– ఎస్.శ్రీధర్, విజయలక్ష్మి

పెద్ద శబ్దంవిని నిద్రలేచా
తెల్లవారుజామున పెద్ద శబ్దం రావటంతో ఉలిక్కి పడి నిద్రలేచా. రైల్వే ట్రాక్ సమీపంలో నా రూమ్ ఉంది. బయటకు వచ్చి చూసేటప్పటికి బోగీ నుంచి మంటలు చెలరేగి ఉన్నాయి. వెంటేనే అక్కడికి చేరుకొని కొంత మందికి సహాయం చేశాను. అనేక మంది రైలు నుంచి దూకి గాయాలతో బాధపడుతున్నారు. వారికి తాగునీరు అందించా. -ఎ.వేణురెడ్డి, రామలింగాపురం

 

విద్రోహ చర్యేనా?
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన జరిగిన తీరుపై అనుమానాలు

దుర్ఘటన సమయంలో ఒక్క ఉదుటన చెలరేగిన మంటలు
నిముషాల్లోనే ఎస్-11 బోగీ బుగ్గి బుగ్గి
షార్ట్ సర్క్యూట్ అయితే ఇంత వేగంగా మంటలు వ్యాపించవంటున్న నిపుణులు

కొద్ది నిమిషాల ముందే నెల్లూరు రైల్వేస్టేషన్‌ను తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దాటింది. ఒకవేళ మంటలు లేదా కనీసం పొగలు కనిపించినా విధుల్లో ఉన్న అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేసేవారు. ఆయనకేమీ కనిపించలేదు. అక్కడి నుంచి కేవలం 6.5 కిలోమీటర్ల దూరం వెళ్లేసరికే బోగీ మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఏదైనా విద్రోహ చర్య చోటుచేసుకోకపోతే నిమిషాల వ్యవధిలో మంటలు బోగీని చుట్టేయడం ఎలా సాధ్యం?

హైదరాబాద్, న్యూస్‌లైన్: తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ఘోర దుర్ఘటన వెనుక విద్రోహ శక్తుల హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. దుర్ఘటన జరిగిన తీరు.. క్షణాల్లోనే బోగీ మొత్తానికి మంటలు వ్యాపించి బుగ్గిపాలవడం, మృతులు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం లాంటివన్నీ చూస్తే.. పేలుడు పదార్థాలే కారణమని అభిప్రాయపడుతున్నారు. సోమవారం తెల్లవారు జామున 4:22 గంటలకు నెల్లూరు రైల్వేస్టేషన్ దాటిన కొద్దిసేపటికే విజయమహల్ గేట్ వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఎస్-11 బోగీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో గాఢ నిద్రలో ఉన్న 32 మంది కాలి బూడిదయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదమైతే మంటలు క్షణాల్లో బోగీ మొత్తం వ్యాపించే అవకాశాలు లేవని ఈ సంఘటన జరిగిన తీరును పరిశీలించిన రైల్వే నిపుణులు, పోలీసు అధికారులు అంచనాకు వచ్చారు.

ఆ కోణంలో పరిశీలించినప్పుడు ఇది విద్రోహుల చర్య అయివుంటుందని అభిప్రాయానికి వస్తున్నారు. కోచ్‌లో రసాయన పదార్థాలు లభ్యం కావడం, ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులు అదే బోగీలో ఢిల్లీ నుంచి ప్రయాణం సాగిస్తున్నట్లు, కిరోసిన్ డబ్బాను చూసినట్లు తోటి ప్రయాణికులు చెప్పడం చూస్తే ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. కాగా రాష్ట్రం మీదుగా చెన్నైకు వెళ్లే ఈ రైలు మన రాష్ట్రంలో వరంగల్, విజయవాడలలో మాత్రమే ఆగుతుంది.

షార్ట్ సర్క్యూట్‌కు ఎందుకు అవకాశం లేదంటే..

షార్ట్ సర్క్యూట్‌తో ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందన్న వాదనపై అనేక సందేహలు వ్యక్తమవుతున్నాయి. 110 వోల్టేజీ సామర్థ్యంతో సరఫరా చేసే కరెంట్ ప్రమాదాల నుంచి నివారించేందుకు బోగీలో పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ ఏర్పడితే… అది ఇతర కోచ్‌లకు విస్తరించకుండా సర్క్యూట్ బ్రేకర్లు మన రైళ్లలో అందుబాటులో ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. షార్ట్ సర్క్యూట్‌తో కోచ్ తగలబడే స్థాయిలో నిప్పురవ్వలు ఎగిసిపడే అవకాశంలేదు. అరగంట.. గంట ముందు అగ్గి రాజుకుంటే గానీ ఆ స్థాయిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించే వీలు ఉండదు. ఒకవేళ అలా జరిగి ఉంటే.. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందే రైలు నెల్లూరు స్టేషన్ దాటిన నేపథ్యంలో ఇక్కడ మం టలను సులువుగా గుర్తించే అవకాశముంది. ఏ రైలయినా తమ స్టేషన్‌ను క్రాస్ చేసేటప్పుడు సదరు ట్రైన్‌ను విధిగా సదరు స్టేషన్ అసిస్టెంట్ మేనేజర్ పరిశీలిస్తారు. రైలు పరుగులో ఏ మాత్రం అనుమానం వచ్చినా విధిగా డ్రైవర్‌కు చేరవేస్తారు. కానీ నెల్లూరును దాటి 6.5 కి.మీ. దూరం ప్రయాణించిన వెంటనే ఈ రైలులో మంటలు చెలరేగినట్లు గుర్తిం చారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న రైల్వేశాఖ అధికారులు ఇది విద్రోహ చర్యేనన్న నిర్ధారణకు వస్తున్నారు.

సైకో కోణంలోనూ దర్యాప్తు…

ఈ దుర్ఘటన వెనుక సైకోల ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రకాశంతో సహా మూడు జిల్లాలను గడగడలాడించిన సైకో సాంబ ఇటీవల విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఎంతగా కూంబింగ్ జరిపినా ఇతడి ఆచూకీ లభించలేదు. మరోపక్క ఇటీవల నెల్లూరు జిల్లా తడలో ఆర్టీసీ బస్సుల్లో ముగ్గుర్ని హత్య చేసిందీ సైకోనే అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దుర్ఘటన జరిగిన రైలు విజయవాడ నుంచి బయలుదేరడం, నెల్లూరు మీదుగానే ప్రయాణించడంతో వీరిద్దరిలో ఎవరిదైనా ప్రమేయం ఉందా? అనే కోణాన్నీ విస్మరించలేదని అధికారులు చెబుతున్నారు.

లోహ పరీక్షల అనంతరమే…

దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేసేం దుకు క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు అప్పటికప్పుడు కారణాలు తెలిసే అవకాశముండదు. క్లూస్ టీం బోగీ అంచులపై దొరికిన ఆధారాలు, ఫోరెన్సిక్ బృందం జరిపే లోహ సంబంధిత పరీక్షల అనంతరమే దీనిపై స్పష్టత వస్తుం దని ైరె ల్వే భద్రతా కమిషనర్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అనంతపురం నుంచి క్లూస్ టీంను పంపామని తెలిపారు.

షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగితే… అవి బోగీ మొత్తం వ్యాపించడానికి కొంత సమయం పడుతుంది. అలా కాకుండా క్షణాల్లో అగ్నికీలలు బోగీని చుట్టేయడం, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం చూస్తుంటే పేలుడు పదార్థాలతో జరిగిన విద్రోహ చర్య అయ్యుంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రసాయన పదార్థాల అవశేషాలు లభించడం వీటిని బలపరుస్తోంది.

by: Sakshi

Image Infotainment Mobile Learning Courses

 

  • Image Advanced Learning System is self explanatory
  • It explains all the concepts as per the Image Courses
  • It provides necessary images and animations that enhance learning

IALS uses IPADs loaded with all required image learning material and videos. The advantage of using IPAD is that it is easier to read and use than a smart phone, and yet more mobile than a laptop. This advanced learning system can extend the classroom learning beyond the walls of the classroom. IALS has tutor sessions that explain all the concepts with audio and necessary animations, just like how a teacher takes class.

This is mainly included to help the auditory learners. For kinaesthetic learners, there are click-items, click-tables, activities, and so on where a learner can perform an action and learn. The activities also help gain attention of the learners and deviate from monotonous reading sessions. Each unit will have a unit assessment that will again help in reinforcement, building confidence and satisfaction. Live video cast and search facility are other excellent features.

Fire accident in Tamil Nadu Express at Nellore

At least 15 people are believed to be charred to death after a fire broke in the S-11 coach of the Chennai-bound 12622 Tamil Nadu Express at 4.14 a.m., on Monday. Officials have brought out five charred bodies from the bogie so far.

The mishap occurred between Nellore and Vedayapalem Railway Stations on Vijayawada-Gudur Section of Vijayawada Division. The train was just over a kilometre away from the Nellore station when flames leaped out of the coach. A passenger pulled the chain and halted the train.

There was no damage to the rest of the superfast train.

Police arrived on the spot within a few minutes and started rescue operations. Fire tenders were pressed into service, but the coach burned to a crisp within no time. The fire was put out by 5.20 a.m., an official release said.

The coach had 72 passengers in all. While 25 of them were rushed to the Nellore District Hospital, some of them were admitted to Bollineni Superspecialty hospital. A dozen or more passengers were said to have jumped out of the moving train even before it came to a stop.

The bogie was isolated and taken to platform no. 3 at the Nellore railway station. Rescue personnel used oxy-acytelane cutters to clear the bogie.

న్యూఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్ప్రెస్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 50మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శనివారం రాత్రి న్యూఢిల్లీ బయల్దేరిన ఈరైలు ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఎస్-10, ఎస్-11 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ప్రమాదానికి గురైన S-11 బోగి శవాల గుట్టను తలపిస్తోంది. ప్రయాణికులు మంటలకు మాడి మసైపోయాయి. కనీసం గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయాయి. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. పొగకు ఊపిరాడకా చాలా మంది చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రయాణికులంతా తమిళనాడుకు చెందిన వారిగానే భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గురైన బోగి… ఆనవాళ్లు లేకుండా మారిపోయింది. బెర్తులన్నీ బూడిద కుప్పలుగా మారాయి. శవాల్ని అతికష్టమ్మీద బయటకు తీస్తున్నారు.

శనివారం రాత్రి పదిన్నరకు ఢిల్లీ నుంచి బయల్దేరిన ఈ రైలు ఈ ఉదయం ఏడుగంటలకు చెన్నై చేరాల్సి ఉంది. విజయవాడ నుంచి బయల్దేరిన ఈ రైలుకు తర్వాతి స్టాప్‌ చెన్నైయే. నెల్లూరు విజయమహల్‌ గేట్‌ దగ్గర మండుతున్న బోగిని గేట్‌మ్యాన్‌ గుర్తించినట్టు తెలుస్తోంది. అతనే డ్రైవర్‌ను అలర్ట్‌ చేసినట్టు సమాచారం.

కాలిపోయిన బోగిని మిగిలిన రైలు నుంచి వేరు చేశారు. ఎస్‌ 10 బోగికి కూడా మంటలు అంటుకున్నా అందులోని ప్రయాణికులంతా సురక్షితమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలును నెల్లూరు స్టేషన్‌కు తరలించారు. మిగిలిన రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు మరణించిన వారి బంధువుల్ని తీసుకొని ప్రత్యేక రైలు చెన్నై నుంచి బయల్దేరింది.

 


Dmarukam Movie

CAST:: NAGARJUNA AKKINENI, ANUSHKA SHETTY, GANESH VENKATRAMAN
MUSIC:: DEVI SRI PRASAD
PRODUCER:: RR VENKAT
DIRECTOR:: SRINIVASA REDDY
RELEASE DATE:: Not Confirmed
YEAR:: 2012

Engineering Number of Seats in AP

Now the number of engineering seats in Andhra Pradesh are increased by 31,190, which has increased the total engineering seats to around 3.38 lakhs.

Rangam Dance Show

This sensational show is full of surprises as the participants get thoroughly involved in … Celebrate dance with the team of Rangam performing to hit Tollywood.

Rangam Episode 1

Rangam Episode 2

Rangam Episode 3

Rangam Episode 4

Rangam Episode 5

Rangam Episode 6

Rangam Episode 7

Rangam Episode 8

Rangam Episode 9

Rangam Episode 10

Rangam Episode 11

Rangam Episode 12

Rangam Episode 13

London Olympic Opening Ceremony Photo Gallery

%%wppa%% %%slideonlyf=1%% %%align=center%%

On July 27, 2012, the Royal Family and Her Majesty The Queen attended the 2012 Olympics opening ceremony “Isles of Wonder.” Before the start of the opening ceremony, Queen Elizabeth II met with world dignitaries at the Olympic Heads of Government Reception. First Lady Michelle Obama chatted with Prince William, Duke of Cambridge and Catherine, Duchess of Cambridge while attending the reception held at Buckingham Palace.

Delivering a speech during the reception, the Queen said, “This will be the third London Olympiad: my great-grandfather opened the 1908 Games at White City; my father opened the 1948 Games at Wembley Stadium, and later this evening I will take pleasure in declaring open the 2012 London Olympic Games at Stratford, in the east of London.”

Kakinada Satya Soumya Love Story

Kakinada : Soumya’s husband arrested , Sent to remand

Ayurveda Panchakarma Therapy Certificate Programme

6 Months Certificate Programme on Ayurveda Panchakarma Therapy

DR.Y.S.R. NATIONAL INSTITUTE OF TOURISM & HOSPITALITY MANAGEMENT AND

SANTHIGIRI ASHRAM Offer

6 MONTHS CERTIFICATE PROGRAMME ON AYURVEDA PANCHAKARMA THERAPY

 

Dr. YSR NITHM

The National Institute of Tourism and Hospitality Management (NITHM) was established in 2004 as a ‘sector- specific’ institute for education, management, consultancy and training in the field of tourism and hospitality management; Set up jointly by the Ministry of Tourism, Government of India, and the Government of Andhra Pradesh, the Institute has since been renamed Dr. Y.S.R. National Institute of Tourism and Hospitality Management.

The Institute is positioned to become an apex body at the national level to provide education, training, research and consultancy for holistic development of all sectors of the industry. It is equipped to establish superior standards of service to tourism and hospitality industries, since tourism is a high – employment and high revenue earning ‘sunrise’ industry, with immense growth potential.

World renowned Jawaharlal Nehru Technological University (JNTU) Hyderabad awards the degrees for NITHM students. The Institute offers Master of Business Administration (Tourism & Hospitality), Bachelor of Business Administration (Tourism & Hospitality), Bachelor of Hotel Management & Catering Technology. NITHM also offers Diploma and Certificate level programmes.

Programmes offered by Dr.YSR NITHM invariably have an edge. The Institute trains the leaders and managers of tomorrow. It has an eye on gifted young men and women who communicate well and relate with others professionally. The Institute’s training enables them to respond quickly and efficiently in both national and international settings.

The state of the art campus is lively, with a diverse, cosmopolitan and vibrant student body strongly united in its quest to learn and prepare for a global future.

UNIQUE FEATURES OF THE INSTITUTE

  • Sprawling 30 acre campus of scenic landscapes & stunning gardens
  • Experienced faculty
  • 100% placements
  • Sophisticated Hospitality Laboratories
  • Well equipped Computer Centre
  • Air- Conditioned Library
  • High-end hostel facilities for boys and girls
  • Play area with gymnasium
  • Dining Hall with catering services
  • PPP Hotel Project – Hilton


SANTHIGIRI ASHRAM, THIRUVANANTHAPURAM, KERALA

Santhigiri Ashram is a registered charitable institution with head quarters at Trivandrum, Kerala. Apart from socio economic activities, they are also into reviving the age old traditional system of health care. They preach, practice and promote the GIFT OF GOD to Mankind – AYURVEDA and SIDDHA systems of medicine and treatments. Santhigiri is backed by Ayurveda &  Siddha Medicine  medicine manufacturing units, where as many as 450 varieties for almost all ailments  are produced and distributed throughout the globe, R & D center on Ayurveda & Siddha, Ayurveda Medical College, Siddha Medical College, Full fledged Ayurveda Hospitals, Siddha Hospitals, and chain of Ayurveda Panchakarma centre throughout India and abroad. Santhigiri is partners of Tourism Department, Government of Andhra Pradesh and received awards, being the BEST PRIVATE PARTNER TO PROMOTE HEALTH TOURISM in the state.

Training Programmes:

AYURVEDA PANCHAKARMA THERAPY

Course Content:       Ayurveda Panchakarma Therapy

Computer Awareness, Communicative English, Food & Beverage Service

Duration        :           6 Months

Qualification   :           10th Class

Age                  :           Minimum 18 years

Fees                :           Rs.20000/-

 

ADMISSION PROCEDURE
Students will be admitted on the basis of personal interview by the coordinators at the centres. Seats are limited to 40 per batch. Walk in interview will be conducted at APTDC Haritha Hotels at Visakhaptnam, Vijayawada, Kadapa, Tirupathi, Nizamabad & Hyderabad. The dates will be notified by second week of July 2012.

 

HOSTEL FACILTY
Hostel facility is available at NITHM campus, A nominal fee of Rs.10,000/- for 3 months will be charged for food and accommodation for students who opt for hostel facility.

CERTIFICATE
On successful completion of the course and examination a certificate will be issued jointly by NITHM and SANTHIGIRI to the candidates. Candidates without the required percentage of attendance will not be allowed to appear for the examination.

Course content:

1)     a)Introduction b) The Concept of Health c) Body Constitution d) Pancha karma (Poorva karma) e) Treatments (Paschayat karma) f) Ayurveda Rejunvenation therapies g) Home Remedies h) Diet & Habits

2)      Communicative English

3)      Computer Awareness

4)     Food & Beverage Service
a) The Waiter & Waitress b) Guests Visit handling c) Food service areas d) Ancillary departments e) Familiarisation to restaurant equipment f) Menu g)Before the guest arrive h) Booking the reservation i) Initiating  the service j) Control system in restaurant k) Alchoholic and non-alcoholic beverages

Dr. Y. S. R. NATIONAL INSTITUTE OF TOURISM & HOSPITALITY MANAGEMENT
(An educational society promoted by Government of India and Government of Andhra Pradesh) Telecom Nagar, Gachibowli, Hyderabad – 500032.A.P., India
Ph: 040-23000472/473/454 Fax: 040- 23000471

Click here to Download the Application Form

Click here to Download the details of the above Programme

National Board of Examinations recruitment multi-skilled-assistant

The National Board of Examinations (NBE) is an organization, established to conduct the Post-graduate Examinations of high standards in the field of Modern Medicines at the National Level.

NBE invites applications from eligible and desirous candidates for the post of Multi Skill Assistants and Stenographers. All the posts are temporary but likely to continue.

1. Name of the post : Multi Skill Assistant
Number of post : 16 (Sixteen) (no. of posts may vary).
Category : 8 (UR), 4(OBC), 2(SC), 1(ST), 1(PWD)#
Total Emoluments : 3 lakh per annum (approx.) including salary & (Cost to Organization) perquisites
Age limit : 27 years as on the last date of submission of application.
Educational and other Qualification:

A Bachelor Degree from a recognized University (as per provisions of UGC act) with 50% marks and one year Certificate in Computer Applications from recognized Institution registered by State/Central Govt./University/ DOAECC society.

or

BE/BBA/BIT/BSc/Bachelor in Computer Application from recognized University (as per provisions of UGC act).


And

Two years experience of functioning in academic institutions/ University/ Board/Institute of repute / Public sector Undertaking / Autonomous /State Govt./ Govt. Dept./Autonomous Institutions/ Organizations.

or

Two years post graduate course/diploma such as PGDCA, MCA, MSc(CS), MSc(IT), MBA.

And

Proficient in use of application such as MS Excel, MS Word, MS Powerpoint, MS Outlook Express, MS Access, Internet based and such common computer applications/tools. NBE may consider relaxation of upto six months of this experience in deserving/meritorious cases.

# Please refer detailed guidelines for PWD.

2. Name of the post : Stenographer
Number of post : 4(Four) (no. of posts may vary).
Category : 3 (UR), 1(OBC)
Total Emoluments : 3 lakh per annum (approx.) including salary & (Cost to Organization) perquisites
Age limit : 27 years as on the last date of submission of application.
Educational and other Qualification:
A Bachelor Degree from a recognized University (as per provisions of UGC act) with 50% marks and one year Certificate in Stenography from recognized Institution registered by State/Central Govt.
Speed in shorthand – 100 w.p.m and Computer Typing – 40 w.p.m

and

Two years experience of functioning in academic institutions/ University/Board/ Institute of repute/Public sector Undertaking/ Autonomous /State Govt. / Govt. Dept as stenographer. Note: Candidates will be required to appear and qualify in the tests in General English Shorthand and type-writing to be conducted by NBE.

NBE may consider relaxation of upto six months of this experience in deserving/meritorious cases.

Age Relaxation for the above posts
  1. Relaxable 5 years for serving Government Servants
  2. Age relaxation to SC, ST, OBC categories will be in accordance with the guidelines.
  3. Age will be calculated as on closing date of online application.
Instructions, Terms & Conditions:
    1. Candidates have to register Online through NBE website www.natboard.edu.in only from 20th April 2012 to 31st July 2012.
    2. No other means/mode of applications shall be entertained.
    3. The candidates applying for the post should ensure that he/she fulfills all the eligibility conditions.
    4. Before applying Online candidates are required to have a scanned copy (digital image) of his/her photograph. Candidates are required to upload a scanned copy of his / her photograph in the online application.
    5. For filling up on-line application, the candidates must have a valid personal e-mail ID. In case, a candidate does not have a valid personal email ID, he/she should create his/ her new email ID before applying Online.
    6. Candidate has to fill in the details in the Application Fee Payment Demand Draft in favour of “National Board of Examinations” payable at New Delhi.
    7. The decision of NBE about the mode of selection to the post and eligibility conditions of the applicant shall be final and binding. No correspondence will be entertained in this regard.
    8. Application Fee (Non Refundable) – A crossed Demand Draft (valid for minimum next 06 months) issued from any schedules bank drawn in favour of “National Board of Examinations” payable at “New Delhi” for the amount given below is required to be enclosed with downloaded registered application form as “NON-REFUNDABLE PROCESSING FEE”.
For Multi Skill Assistants/Stenographers
SC/ST/Person with Disabilities 100/-
All Others (Unreserved, OBC etc.) 250/-
    Candidate must write their Name, Father’s name & Control No. on the back of the Demand Draft. Control/Registration No. shall be available on the top of the downloaded registered application form.

  1. In case of already employed, applications received without proper channel and /or not accompanying the documents mentioned in the application form will not be considered.
  2. At the time of written examination/trade test/interview, if a candidate is or has been found guilty of using unfair means during test/interview; or impersonating or procuring impersonation by any person or misbehaving in the examination hall/interview hall or resorting to any other irregular or improper means in connection with his/her candidature for the selection; or obtaining support of his/her candidature by any means, such a candidate may in addition to rendering himself/herself liable to criminal prosecution, will be liable to be disqualified from the examination/interview for which he/she is a candidate to be debarred, either permanently or for a specified period from any examination or selection held by NBE.
  3. Applications which are incomplete in any respect will be rejected and the fee will be forfeited.
  4. Decision of NBE in all matters regarding eligibility of the candidate, the stages at which such scrutiny of eligibility is to be undertaken, the documents to be produced for the purpose of the conduct of interview, selection and any other matter relating to recruitment will be final and binding on the candidate. Further, NBE reserves right to stall/cancel the recruitment partially/fully at any stage during the recruitment process at its discretion, which will be final and binding on the candidate.
  5. No correspondence or personal enquires shall be entertained by NBE.
  6. Board may, at its discretion, hold re-examination/re-interview wherever necessary in respect of a centre/venue/specified post or candidate/s.
  7. Appointment of selected candidates is subject to his/her being declared medically fit as per the requirement of NBE & receiving satisfactory report from referees.
  8. Canvassing in any form will be treated as disqualification.
  9. No Interim correspondence will be entertained.
Note:
  1. The allowances/perks paid to NBE employees are LTC, HRA and TA.
  2. Medical facilities for self and dependent as per NBE guidelines.
  3. Enrolment for contributory pension scheme.
  4. This position is transferable/located on All India Basis at any location deemed appropriate by NBE.
  5. Reservation and relaxation to persons with disabilities will be as per applicable instructions.
  6. NBE reserves its absolute rights to alter/delete/modify or amends any or all of the above criteria.
  7. NBE shall not be liable for postal/transit delay.
  8. Please note that this is not a notice for employment as a post of the Government of India; the employees of NBE are governed by Rules and Regulations of NBE and are not to present themselves as Govt. servants or employee if Govt. of India.
  9. The decision of NBE shall be final and binding in all respects.
  10. The number of vacancy including reservation may vary.
  11. NBE reserves the right to short list the candidates & take such exam/interview on precedence as appropriate.
Eligible candidates are requested to apply ON-LINE only through NBE website www.natboard.edu.in. No other means/photocopy of the application form given in the website/mode of Application will be accepted/mode of Application will be accepted.
Closing date for online submission of application form is 31st August 2012.
Visit Us On Facebook