సాధారణ చర్మం వారి కోసం...
టేబుల్ స్పూన్ కీరా గుజ్జులో రెండు టీ స్పూన్ల కొబ్బరి నీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వేళ్లతో వలయాకారంలో 5 నిమిషాల పాటు మర్దనా చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌లు వారంలో రెండుసార్లు చేయడం వల్ల చర్మం కాంతివంతమవుతుంది.


