నీళ్ల విరేచనాలు

  • PDF
  • Print
  • E-mail
నిమ్మరసంలో జాజికాయ అరగదీసి తింటే నీళ్ల విరేచనాలు కడ్తాయి.
తాజా ఆవు నెయ్యి ముక్కులో ఒకటి రెండు చుక్కలు వేస్తే జలుబు తగ్గుతుంది.
లడ్డూ లేక హల్వాలో మెంతులు బాగా నూరి కలిపి ఇస్తే చలికి వణికే వారికి శీఘ్రంగా ఉపశమనం కలుగుతుంది.
పిల్లలకి ఊపిరి తీసుకోవటం, రొమ్ము ప్రాంతంలో బాధగా ఉంటే తమలపాకుపై ఆవనూనె రాసి వెచ్చజేసి బాధ కలిగే ప్రాంతంలో ఆకు చల్లారాక కట్టు కట్టాలి.
 

Health - ఆరోగ్యం

Districts